Chitra Purushotham: కంచిపట్టు చీరలో కండలరాణి.. ప్రీ వెడ్డింగ్ షూట్లో చిత్రా స్టన్నింగ్ లుక్.. వీడియో
Chitra Purushotham: బాడీబిల్డర్ చిత్రా పురుషోత్తం ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్ అయ్యారు. ఆ కండల రాణి.. తన పెళ్లి కోసం ప్రిపేరవుతున్నది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అందర్నీ ఆకట్టుకుంటున్నది.
బెంగుళూరు: కర్నాటక బాడీబిల్డర్ చిత్రా పురుషోత్తం(Chitra Purushotham) ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్ అయ్యారు. ఆ కండల రాణి.. తన పెళ్లి కోసం ప్రిపేరవుతున్నది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అందర్నీ ఆకట్టుకుంటున్నది. కంచిపట్టు చీర కట్టి.. ఆ చీర కట్టులో కండల్ని ప్రదర్శిస్తున్న చిత్రా పిక్స్, వీడియోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఎల్లో, బ్లూ రంగు పట్టు చీరలో చిత్ర చాలా సంప్రదాయమైన రీతిలో తన లుక్‌ను ప్రజెంట్ చేసింది.
అయితే బ్లౌజ్ లేకుండా ఉన్న ఆ పిక్స్‌లో .. బాడీబిల్డర్ చిత్ర తన కండ బలాన్ని చూపించింది. బాడీ బిల్డర్ చిత్ర..ఓ బ్యూటీ క్వీన్‌లా తయారైంది. బంగారు ఆభరణాలను ధరించింది. నెక్లెస్‌లు, చేతి గాజులు వేసుకున్నాయి. చెవి పోగులు కూడా ధరించింది. ఎర్రటి పెదవులతో .. తనలో పెళ్లి కళను ఆ లుక్‌తో ఆమె చాటుకున్నది. చాలా భిన్నమైన రీతిలో ఆ ప్రి వెడ్డింగ్ ఫోటోషూట్ జరిగింది.
చిత్ర పోస్టు చేసిన తన వీడియోకు 34 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇంకా చాలా మంది తమ రియాక్షన్స్‌తో థ్రిల్ చేశారు. ఆమె ఫిట్నెస్ను అనేక మంది మెచ్చుకున్నారు. కొందరైతే నవ్వుకుంటున్నట్లు కూడా రిప్లైలు ఇచ్చారు. వధువు అలంకరణతో పాటు బాడీబిల్డింగ్ పతకాలు కూడా ఆమె ధరిస్తే మంచిదే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిత్రలో ఉన్న కాన్ఫిడెన్స్, డెడికేషన్‌ను అనేక మంది ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

