Brij Bhushan: ఆ రోజే వస్తే.. ప్రాణాలు వదిలేస్తా: బ్రిజ్ భూషణ్ వీడియో
Brij Bhushan: మిత్రులారా అని సంబోధిస్తూ బ్రిజ్ భూషణ్ వీడియో సందేశాన్ని ఇచ్చారు. నేను ఓడానా లేక గెలిచానా అని ఆత్మవిమర్శ చేసుకున్న రోజు.. తనలో పోరాడేందుకు శక్తి లేదని గ్రహించిన రోజు.. తనను ఎవరూ ఆదుకోలేరని గ్రహించిన రోజు.. అప్పుడు మరణాన్నే ఆశ్రయిస్తానని, ఎందుకంటే అలాంటి జీవితాన్ని తాను కోరుకోవడం లేదని బ్రిజ్ భూషణ్ అన్నారు.
న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్(Brij Bhushan Singh) గురువారం ఓ వీడియోను రిలీజ్ చేశారు. తనపై వస్తున్న లైంగిక ఆరోపణలను ఉద్దేశిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను నిస్సహాయకుడిగా మారిన రోజు.. చావును కోరకోనున్నట్లు ఆయన వెల్లడించారు. మిత్రులారా అని సంబోధిస్తూ బ్రిజ్ భూషణ్ వీడియో సందేశాన్ని ఇచ్చారు. నేను ఓడానా లేక గెలిచానా అని ఆత్మవిమర్శ చేసుకున్న రోజు.. తనలో పోరాడేందుకు శక్తి లేదని గ్రహించిన రోజు.. తనను ఎవరూ ఆదుకోలేరని గ్రహించిన రోజు.. అప్పుడు మరణాన్నే ఆశ్రయిస్తానని, ఎందుకంటే అలాంటి జీవితాన్ని తాను కోరుకోవడం లేదని బ్రిజ్ భూషణ్ అన్నారు.
VIDEO | WFI President Brij Bhushan Sharan Singh reacts to the sexual harassment charges against him. pic.twitter.com/HOdwVCWCIa
— Press Trust of India (@PTI_News) April 27, 2023
భారత స్టార్ రెజ్లర్లు వినోశ్ ఫోగట్, సాక్షీ మాలిక్, భజరంగ్ పూనియాతో పాటు ఇతర మేటి అథ్లెట్లు .. బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో రెండోసారి ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. బ్రిజ్‌పై చర్యలు తీసుకునే వరకు పోరాటాన్ని ఆపేది లేదని రెజ్లర్లు స్పష్టం చేశారు. బ్రిజ్‌పై వేసిన కమిటీ తన రిపోర్టను తయారు చేసింది. కానీ ఇప్పటి వరకు ఆ రిపోర్టును బయటకు రిలీజ్ చేయలేదు. అథ్లెట్లు వీధుల్లోకి వెళ్లి ధర్నా చేడయం సరికాదు అని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష అన్నారు. దీన్ని రెజ్లర్లు ఖండించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

