Bharat Ratna: కాన్షీరామ్‌కు భారత రత్న ఇవ్వాలి.. బీజేపీ ఎంపీ డిమాండ్
Bharat Ratna: బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌కు .. అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ఇవ్వాలని ఇవాళ బీజేపీ ఎంపీ లోక్‌సభలో డిమాండ్ చేశారు. ఈ సమాజానికి, దేశానికి కాన్షీరామ్ ఎంతో చేశారని, ఆ నేతను భారత రత్న అవార్డుతో సత్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు షాజహాన్‌పూర్ బీజేపీ సభ్యుడు అరుణ్ కుమార్ సాగర్ తెలిపారు.
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌కు .. అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న(Bharat Ratna) ఇవ్వాలని ఇవాళ బీజేపీ ఎంపీ లోక్‌సభలో డిమాండ్ చేశారు. ఈ సమాజానికి, దేశానికి కాన్షీరామ్ ఎంతో చేశారని, ఆ నేతను భారత రత్న అవార్డుతో సత్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు షాజహాన్‌పూర్ బీజేపీ సభ్యుడు అరుణ్ కుమార్ సాగర్ తెలిపారు. లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్డించారు. కాన్షీరాం బహుజన నాయకుడు అని ప్రశసించారు. బీఎస్పీ నేత ఓ మేటి రాజకీయవేత్త అని, సామాజిక సంస్కర్త అని, అణగారినవర్గాల ప్రజల సంక్షేమం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని బీజేపీ ఎంపీ పేర్కొన్నారు. దళితుల కోసం ఆయన జీవితాన్ని అర్పించినట్లు చెప్పారు.దళిత రాజనీతిలో ఆయన ప్రత్యేక స్థానాన్ని సంపాదించినట్లు తెలిపారు.
आज 18वीं लोकसभा के प्रथम बजट सत्र में शून्य काल के दौरान एवं नियम 377 के अधीन बहुजन नायक, भारतीय राजनीतिज्ञ, समाज सुधारक, अपने सम्पूर्ण जीवन में दलितों, पिछड़ों, अछूत समूह के लोगों के उत्थान के लिये कार्य करते हुये अपना जीवन समर्पित करने वाले मान्यवर श्री कांशी राम जी… (1/2) pic.twitter.com/jDw11MhzAT
— Arun Kumar Sagar (@arunksagarbjp) July 25, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

