Sukumar Sen: తొలి సీఈసీ జీవితకథ ఆధారంగా చిత్రం
Sukumar Sen: భారత తొలి ఎన్నికల సంఘం కమీషనర్ సుకుమార్ సేన్ జీవితకథ ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. రాయ్ కపూర్ ఫిల్మ్స్ సంస్థ ఆ సినిమాను నిర్మించనున్నది. సుకుమార్ సేన్ జీవితంపై చిత్రాన్ని తీసే హక్కులను తాము సొంతం చేసుకున్నట్లు ట్రిక్టేన్మెంట్ మీడియా ప్రకటించింది.
ముంబై: భారత తొలి ఎన్నికల సంఘం కమీషనర్ సుకుమార్ సేన్(Sukumar Sen) జీవితకథ ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. రాయ్ కపూర్ ఫిల్మ్స్ సంస్థ ఆ సినిమాను నిర్మించనున్నది. సుకుమార్ సేన్ జీవితంపై చిత్రాన్ని తీసే హక్కులను తాము సొంతం చేసుకున్నట్లు ట్రిక్టేన్మెంట్ మీడియా ప్రకటించింది. 18వ సాధారణ ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టును ప్రకటించడం విశేషం. 1951-52లో జరిగిన తొలి ఎన్నికల్లో భారత సీఈసీగా సుకుమార్ సేన్ చేశారు. ఆ సమయంలో ఆయన ఎలా ఆ ఎన్నికలను నిర్వహించారన్న కోణంలో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మ్యాథమెటీషియన్, సివిల్ సర్వెంట్ అయిన సేన్.. ప్రజాస్వామ్య రీతిలో తొలి ఎన్నికలను నిర్వహించారు. 17 కోట్ల మంది ఓటర్లు ఆ ఎన్నికల్లో పాల్గొన్నారు. సుకుమార్ సేన్ జాతీయ హీరో అని, అసాధారణమైన అతని జీవితాన్ని తెరకెక్కించడం గౌరవంగా ఫీలవుతున్నట్లు సిద్దార్థ రాయ్ కపూర్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సంక్రాంతికి ముస్తాబు
నేడు వైకుంఠ ద్వార దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

