అధిష్టానం కోరితే దిగిపోతా

న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌లో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ స్పందించారు. ఆదివారం ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘అధిష్టానం నన్ను సీఎంగా ప్రమాణస్వీకారం చేయమని సూచించింది. నేను సీఎంగా బాధ్య తలు చేపట్టాను. ఒకవేళ వాళ్లు వేరే వాళ్లను ముఖ్యమంత్రిగా నియమిస్తే అలాగే జరుగుతుంది’ అని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు నాలుగింట మూడో వంతు మెజారిటీ ఉన్నదని బఘేల్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

