Gangster Mithun | సినీఫక్కీలో అర్ధరాత్రి ఎన్కౌంటర్.. బవేరియా గ్యాంగ్ లీడర్ హతం
Gangster Mithun | అర్ధరాత్రి సినీఫక్కీలో జరిగిన ఎన్కౌంటర్ (Encounter) లో బవేరియా గ్యాంగ్ (Bawaria gang) లీడర్ మిథున్ (Muthun) హతమయ్యాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిదోలీ సమీపంలోగల దట్టమైన అడవుల్లో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. మిథున్ మొత్తం 20 కేసుల్లో వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నాడని, అతడి తలపై రూ.1.25 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.
Gangster Mithun : అర్ధరాత్రి సినీఫక్కీలో జరిగిన ఎన్కౌంటర్ (Encounter) లో బవేరియా గ్యాంగ్ (Bawaria gang) లీడర్ మిథున్ (Muthun) హతమయ్యాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిదోలీ సమీపంలోగల దట్టమైన అడవుల్లో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. మిథున్ మొత్తం 20 కేసుల్లో వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నాడని, అతడి తలపై రూ.1.25 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.
బవేరియా గ్యాంగ్ ఝింఝానా ప్రాంతంలో నేరపూరిత చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నదని పోలీసులకు సోమవారం సమాచారం అందింది. దాని ఆధారంగా పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఆ గ్యాంగ్ ఉన్న ప్రాంతానికి చేరుకున్నాయి. పోలీసులు చుట్టుముట్టడంతో బవేరియా ముఠా సభ్యులు తప్పించుకునేందుకు విచరక్షణారహితంగా కాల్పులు జరిపారు.
దాంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. దాంతో గ్యాంగ్‌స్టర్ మిథున్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. కానీ అతడి అనుచరుడు ఒకరు తప్పించుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ గాయపడగా.. పోలీస్ ఇన్స్పెక్టర్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

