యూపీ ఉప లోకాయుక్తగా బాబ్రీ కేసు జడ్జి సురేంద్ర

లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీ, మురళీమనోహర్ జోషి, ఉమాభారతి సహా 32 మంది నిందితులను నిర్దోషులని తీర్పునిచ్చిన రిటైర్డ్ జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ యూపీ ఉప లోకాయుక్తగా సోమవారం ప్రమాణం చేశారు. బాబ్రీ కూల్చివేత కేసులో ఏర్పాటు చేసిన ప్రత్యేక సీబీఐ కోర్టుకు సురేంద్ర కుమార్ జడ్జిగా ఉన్నారు. గతేడాది సెప్టెంబర్ 30న ఈ కేసుపై తీర్పునిచ్చారు. ఈ నెల 6నే ఆయన ఉప లోకాయుక్తగా నియమితులయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- babri case
- lokayuktha
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

