ఎన్రోల్మెంట్ అయితేనే స్టూడెంట్ వీసా
ఆన్‌షోర్ స్టూడెంట్ వీసా దరఖాస్తుదారులు తప్పనిసరిగా కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ (సీఓఈ)ని తమ దరఖాస్తుతో పాటు జత చేయాలని ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. ఈ నెల 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది.
- లెటర్స్ ఆఫ్ ఆఫర్ చెల్లుబాటు కావు ఆస్ట్రేలియా కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: ఆన్‌షోర్ స్టూడెంట్ వీసా దరఖాస్తుదారులు తప్పనిసరిగా కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ (సీఓఈ)ని తమ దరఖాస్తుతో పాటు జత చేయాలని ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. ఈ నెల 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది.
గతంలో దరఖాస్తు చేసినవారికి సీఓఈ అవసరం లేదని చెప్పింది. సీఓఈ లేకుండా బ్రిడ్జింగ్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా రద్దు చేసింది. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ స్టూడెంట్ వీసా ప్రాసెస్లను గాడిలో పెట్టడం కోసం ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా హోం శాఖ తెలిపింది. ఆస్ట్రేలియాలో ఉంటూ స్టూడెంట్ వీసాకు మారడం కోసం ప్రయత్నించే వీసా హోల్డర్లకు కొన్ని అదనపు ఆంక్షలను విధించే అవకాశం ఉందని కూడా చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pawan Kalyan Divorce | 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. విడిపోతున్నామని పవన్ కల్యాణ్, అన్నా సంయుక్త ప్రకటన
Horoscope | 10-11-2026 మంగళవారం.. మీ రాశి ఫలాలు
ప్రతి సెంటర్‌కూ అబ్జర్వర్
సర్కార్ సైలెన్స్ సాస్.. బక్వాస్.. మియాపూర్‌లో బీరాలు.. ఖాజాగూడలో బేరాలా?
సాఫ్ట్వేర్ అప్డేట్తో ‘ఉపాధి’కి గండి!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

