Home
National
Atharv Mule A Resident Of Vadodara Claims He Has Memorised National Anthems Of 91 Countries
91 దేశాల జాతీయ గీతాలను ఆలపిస్తున్న 17 ఏళ్ల కుర్రాడు..

అహ్మదాబాద్: గుజరాత్‌లోని వడోదరకు చెందిన అథర్వ అమిత్ మూలే సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 17 ఏళ్ల ఆ కుర్రాడు.. సుమారు 91 దేశాలకు చెందిన జాతీయ గీతాలను ఆలపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి అతను పురస్కారం కూడా అందుకున్నాడు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బ్రిటన్, ఖతార్, సిరియా, యమెన్, న్యూజిలాండ్ లాంటి దేశాల జాతీయ గీతాలను కూడా అథర్వ అమిత్ మూలే చాలా అలవోకగా ఆలపిస్తున్నారు. వసుదైక కుటుంబం అన్న విశ్వాసాలను మనం నమ్ముతామని, అందు కోసమే ఇతర దేశాలకు చెందిన జాతీయ గీతాలను నేర్చుకోవాలన్న పట్టుదల తనలో కలిగినట్లు అతను చెప్పాడు. కేవలం ఇతర దేశాల గీతాలను పాడడమే కాదు.. వాటి అర్ధాలను కూడా అతను విడమరిచి చెప్పగలడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

