13 అసెంబ్లీ స్థానాలకు నేడు బైపోల్స్
సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలోని పలు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏడు రాష్ర్టాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం ఉప ఎన్నికల పోలింగ్ జరుగనున్నది.
- ఏడు రాష్ర్టాల్లో ఉప ఎన్నికల సమరం
- అత్యధికంగా బెంగాల్లో 4 సీట్లకు పోలింగ్
న్యూఢిల్లీ, జూలై 9: సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలోని పలు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏడు రాష్ర్టాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం ఉప ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలు ఇవే.
పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్, రాణాఘాట్ దక్షిణ్, బాగాధ్, మనిక్‌టాలా, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మాంగ్లౌర్, పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్, హిమాచల్‌లోని డెహ్రా, హమీర్పూర్, నాలాగఢ్, బీహార్‌లోని రూపాలి, తమిళనాడులోని విక్రవండి, మధ్యప్రదేశ్‌లోని అమర్వార్ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కొంతమంది రాజీనామా చేయటం, మరికొంత మంది మరణించటంతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. ఉప ఎన్నికల ఫలితాలు ఈ నెల 13న వెలువడతాయి. హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు భార్య కమ్లేష్ ఠాకూర్‌తోపాటు మరికొంత మంది తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Presm Sagar Rao | మంచిర్యాల ఎమ్మెల్యే అనుచరుడిపై ప్రత్యర్థి వర్గం దాడి.. తాళ్లపేటలో ఉద్రిక్తత
Devi Padukone Singh | దసరా కానుకగా కూతురి ఫోటో షేర్ చేసిన దీపికా-రణవీర్.. పాప పేరు ఏదంటే?
UPI Payments | UPIలో పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపించారా? వెంటనే ఇలా చేయండి
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

