నా భార్య కూడా నన్ను అన్ని తిట్లు తిట్టలేదు.. ఎల్జీ గారు చిల్ అవ్వండి..!
Arvind Kejriwal | ప్రతి రోజు లెఫ్టినెంట్ గవర్నర్ తిట్టినన్ని తిట్లు కూడా, నా భార్య తిట్టలేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. గత ఆరు నెలల నుంచి నా భార్య
న్యూఢిల్లీ : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనాపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సెటైరికల్ ట్వీట్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్, కేజ్రీవాల్ మధ్య గత కొద్ది రోజుల నుంచి మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా కేజ్రీవాల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ప్రతి రోజు లెఫ్టినెంట్ గవర్నర్ తిట్టినన్ని తిట్లు కూడా, నా భార్య తిట్టలేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. గత ఆరు నెలల నుంచి నా భార్య కూడా అన్ని ప్రేమలేఖలు రాయలేదు.. కానీ ఎల్జీ సాబ్ మాత్రం ఎన్నో ప్రేమ లేఖలు రాశారు. ఎల్జీ సాబ్ చిల్ అవ్వండి. అదే విధంగా మీ బాస్‌ను కూడా కొంచెం చిల్ అవ్వమని చెప్పండి అని కేజ్రీవాల్లో హిందీలో ట్వీట్ చేశారు.
LG साहिब रोज़ मुझे जितना डाँटते हैं, उतना तो मेरी पत्नी भी मुझे नहीं डाँटतीं।
पिछले छः महीनों में LG साहिब ने मुझे जितने लव लेटर लिखे हैं, उतने पूरी ज़िंदगी में मेरी पत्नी ने मुझे नहीं लिखे।
LG साहिब, थोड़ा chill करो। और अपने सुपर बॉस को भी बोलो, थोड़ा chill करें।
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 6, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

