Home
National
Around 16 17 Issues Like Inflation Poverty Covid Crisis Were Kept In Front Of Venkaiah Naidu Mallikarjun Kharge Lop In Rajya Sabha
అన్నీ చర్చిద్దామన్నారు.. కానీ ఏం చేస్తారో చూద్దాం: ఖర్గే
MalliKharjuna Kharge: సమావేశంలో తాము దాదాపు 16-17 అంశాలను తాము వెంకయ్యనాయుడు ముందు ఉంచామని కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే చెప్పారు.

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అన్ని పార్టీల సభాపక్ష నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాము దాదాపు 16-17 అంశాలను తాము వెంకయ్యనాయుడు ముందు ఉంచామని కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. వాటిలో ద్రవ్యోల్బణం, పేదరికం, కొవిడ్ సంక్షోభం లాంటి పలు అంశాలు ఉన్నాయన్నారు.
తాము ఆయన దృష్టికి తెచ్చిన అన్ని అంశాలపైన చర్చకు అవకాశం ఇస్తానని వెంకయ్యనాయుడు చెప్పారని, కానీ తాము ఆయా అంశాలను సభలో లేవనెత్తినప్పుడు మాత్రమే వారు అవకాశం ఇస్తారో, ఇవ్వరో అనే విషయం తెలుస్తుందని మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

