కోటీశ్వరుడిని చేసిన రూపాయి

న్యూఢిల్లీ: ఓ రూపాయి నాణెం ఓ వ్యక్తిని రూ.10 కోట్లకు అధిపతిని చేసింది. 1885లో భారత్‌లో బ్రిటి ష్ రాజులు పరిపాలిస్తున్న కాలంలో జారీచేసిన ఓ పురాతన నాణెం ఓ వ్యక్తి దగ్గర ఉండేది. ప్రస్తుతం చెల్లని ఆ నాణెం వూరికే జేబులో ఉంటే ఏం వస్తుంది? అని అనుకున్నాడో ఏమో.. దాన్ని ఓ వెబ్సైట్ వేలానికి పెట్టాడతను. పురాతన నాణేలు సేకరించే అలవాటు ఉన్న ఓ ఔత్సాహికుడు దానికి రూ.10 కోట్లు చెల్లించాడు. అంతే, రాత్రికి రాత్రి ఆ నాణెం గల వ్యక్తి కోటీశ్వరుడయ్యాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- antique piece
- one rupee
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

