సూర్యుడి నుంచి విడిపోయిన భాగం
సూర్యుడిపై జరిగిన ఓ అసాధారణ పరిణామం శాస్త్రవేత్తలను ఉలికిపాటుకు గురిచేసింది. సూర్యుడి నుంచి కొంత భాగం వేరు పడినట్టు నాసాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు.
- నిప్పులు చిమ్ముతూ.. సుడిగుండంలా తిరుగుతూ..
- అసాధారణ పరిణామమంటున్న శాస్త్రవేత్తలు
న్యూఢిల్లీ: సూర్యుడిపై జరిగిన ఓ అసాధారణ పరిణామం శాస్త్రవేత్తలను ఉలికిపాటుకు గురిచేసింది. సూర్యుడి నుంచి కొంత భాగం వేరు పడినట్టు నాసాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోను అంతరిక్ష శాస్త్రవేత్త డా తమిత స్కోవ్ ట్వీట్ చేశారు. సూర్యుడి నుంచి విడిపోయిన భాగం ఉత్తర ధ్రువం వద్ద సుడులు తిరుగుతున్నదని, సెకనుకు 96 కిలోమీటర్ల వేగంతో ఇది కదులుతున్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా సూర్యుడి నుంచి భారీ సౌర మంటలు విరజిమ్ముతుంటాయి. ఇవి ఒక్కోసారి భూమి మీద సమాచార వ్యవస్థలపై ప్రభావం చూపిస్తాయి. అలాంటిది ఒక భారీ భాగం సూర్యుడి నుంచి వేరు పడటం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో విశ్లేషించే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
Saurav Das | జైలు నుంచి విడుదలైన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా.. వెంటనే క్రైమ్ బ్రాంచ్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

