Home
National
An Eagle Was Rescued By The Fire Brigade At Cgo Complex In Delhi After 2 Hours Of Rescue Efforts
రెండు గంటలు శ్రమించి గద్దను కాపాడిన ఫైర్ సిబ్బంది
An eagle rescue | దేశ రాజధాని ఢిల్లీలో ఓ గద్దను కాపాడేందుకు అగ్నిమాపక విభాగానికి చెందిన జవాన్లు దాదాపు రెండు గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. ఢిల్లీలోని
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ గద్దను కాపాడేందుకు అగ్నిమాపక విభాగానికి చెందిన జవాన్లు దాదాపు రెండు గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. ఢిల్లీలోని సీజీవో కాంప్లెక్స్ పరిసరాల్లోగల ఓ చెట్టుపై గద్ద వేలాడుతూ ఉండటాన్ని ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ)కు చెందిన ఓ జవాన్ చూశాడు. దాని కాళ్లకు పతంగులు ఎగురవేసేందుకు వినియోగించే మాంఝా చుట్టుకున్నట్లు గుర్తించాడు.
వెంటనే అతను ఫైర్ బ్రిగేడ్కు సమాచారం ఇవ్వగా వారు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. గద్దను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దాదాపు రెండు గంటలపాటు శ్రమించి ఆ గద్దను రక్షించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

