ఎంజీ రామచంద్రన్ గెటప్‌లో.. ఏఎంఎంకే అభ్యర్థి ప్రచారం

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీల అభ్యర్థులు చిత్ర విచిత్ర వేషధారణలు, వినూత్న చర్యలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దివంగత మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ బంధువైన టీటీవీ దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్రా కగం (ఏఎంఎంకే) పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
కాగా, ఆ పార్టీ నుంచి రామనాథపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థి జి.మునియసామి ఆదివారం రామేశ్వరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ గెటప్‌లో స్థానికులను ఆకట్టుకున్నారు. ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

