అమెజాన్‌కు రూ.202 కోట్ల జరిమానా..

న్యూఢిల్లీ: అమెజాన్ సంస్థకు రూ.202 కోట్ల జరిమానా విధించింది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఫ్యూచర్ గ్రూపుతో అమెజాన్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని సీసీఐ సస్పెండ్ చేసింది. సీసీఐ నుంచి అనుమతి కోరిన సమయంలో అమెరికాకు చెందిన అమెజాన్ సంస్థ కొన్ని విషయాలను దాచిపెట్టినట్లు తెలిసింది. సీసీఐ అనుమతి కోసం అమెజాన్ సంస్థ తప్పుడు ప్రకటనలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సీసీఐ 57 పేజీల ఆర్డర్‌ను రిలీజ్ చేసింది. అమెజాన్, ఫ్యూచర్ గ్రూపు మధ్య కుదిరిన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు సీసీఐ చెప్పింది. సీసీఐ చట్టంలోని 45 సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | డిసెంబర్ వరకే హైదరాబాద్‌కు నీళ్లు.. ఆ తర్వాత తీవ్ర కొరత తప్పదా?
Microsoft: మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. 5 గంటలు స్తంభించిన వివిధ అప్లికేషన్లు
Tejaswini | హీరోయిన్గా కాదు,నిర్మాతగా ఎంట్రీకి తేజస్విని రెడీ.. బాలయ్య కుమార్తె కొత్త ప్లాన్ ఇదే!
IND vs NZ | కివీస్ జోరుకు భారత బౌలర్ల బ్రేకులు.. 20 ఓవర్లలో మూడు వికెట్లు డౌన్
Allu Sneha Reddy | అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డికి అరుదైన గౌరవం.. అభినందనల వెల్లువ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

