Air India flights: అమెరికా నుంచి వస్తున్న రెండు ఎయిరిండియా విమానాలు దారిమళ్లింపు..!
Air India flights: అమెరికా నుంచి భారత్‌కు వస్తున్న రెండు ఎయిర్ ఇండియా విమానాలను దారిమళ్లించారు. చికాగో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఏఐ-126 విమానాన్ని ఆఫ్ఘన్ గగనతలం మూతపడటంతో

న్యూఢిల్లీ: తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్థాన్‌లో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి అధికారులు ఎయిర్ స్పేస్‌ను మూసివేశారు. దాంతో అమెరికా నుంచి భారత్‌కు వస్తున్న రెండు ఎయిర్ ఇండియా విమానాలను ( Air India flights ) దారిమళ్లించారు. చికాగో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఏఐ-126 విమానాన్ని ఆఫ్ఘన్ గగనతలం మూతపడటంతో గల్ఫ్ ఎయిర్‌స్పేస్‌లోకి మళ్లించారు. ఆ విమానం షార్జాలో ల్యాండ్ అయ్యి ఇంధనాన్ని నింపుకోనుంది. అనంతరం భారత్‌కు బయలుదేరనుంది.
ఇక శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన మరో ఎయిర్ ఇండియా విమానం ఏఐ-174ను కూడా ఆఫ్ఘన్ ఎయిర్‌స్పేస్‌కు బదులుగా గల్ఫ్ ఎయిర్ స్పేస్‌కు మళ్లించారు. మరి కాసేపట్లో ఆ విమానం కూడా షార్జాలో ల్యాండ్ కానుంది. కాగా, తాలిబన్లు ఆదివారం ఆఫ్ఘనిస్థాన్‌పై పూర్తి పట్టుసాధించారు. రాజధాని కాబూల్‌ను కూడా హస్తగతం చేసుకోవడంతో దేశం మొత్తం వాళ్ల చేతుల్లోకి వెళ్లినట్లయ్యింది. ఈ క్రమంలో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

