రెండు నెలల్లో భారీగా వ్యాక్సిన్ నిల్వలు సిద్ధం : ఎయిమ్స్ చీఫ్

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సిన్ల కొరత వెంటాడుతుండటంపై ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్ దీప్ గులేరియ స్పందించారు. రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ల కొరత ఉండదని, మరో రెండు నెలల్లో భారీ సంఖ్యంలో కరోనా వైరస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కరోనా మహమ్మారికి సంబంధించిన అంశాలపై మెదాంత చైర్మన్ డాక్టర్ నరేష్ ట్రెహన్ తో ఆయన సంప్రదింపులు జరిపారు. విదేశాల నుంచి కూడా భారత్ కు కరోనా వ్యాక్సిన్లు రానున్నాయని ఎయిమ్స్ చీఫ్ వెల్లడించారు.
పలు వ్యాక్సిన్ తయారీ కంపెనీలు ఉత్పాదక ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నాయని చెప్పారు. సీనియర్ సిటిజన్లు, పలు వ్యాధులతో బాధపడే వారు ముందుగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. పెద్ద వయసు వారు, పలు వ్యాధులతో బాధపడే వారిలో కొవిడ్-19 సోకితే మరణాల ముప్పు అధికంగా ఉంటుందని వీరందరికీ సత్వరమే వ్యాక్సిన్ అందించేలా మనం ఏర్పాట్లు చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. రెండు, మూడు రోజుల్లో లేకుంటే ఓ నెలలో దేశ జనాభా అంతటికీ వ్యాక్సిన్ ఇవ్వడం సాద్యం కాబోదని స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిసెంబర్ 16న ఐపీఎల్ మినీ వేలం
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

