ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజిందర్‌నగర్ ఎమ్మెల్యే, ఢిల్లీ జల్ బోర్డ్ వైస్ చైర్మన్ రాఘవ్ చద్ధా కరోనా బారినపడ్డారు. గురువారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు వైరస్ పాజిటివ్‌గా తేలింది. అయితే తనకు లక్షణాలు కనిపించలేదని, ముందస్తు జాగ్రత్తగా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు ట్వీట్ చేశారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అలాగే వైరస్ ఇతరులకు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లోకనాయకుడి ‘దశావతారం’ రీరిలీజ్
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video


