AAP | బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్‌లు సర్వసాధారణం : ఆప్
AAP : నీట్ పరీక్షల్లో అక్రమాలపై మోదీ లక్ష్యంగా ఆప్ విమర్శలు గుప్పించింది. దేశంలో ఎక్కడైనా ప్రశ్నా పత్రాలు లీకయితే నిందితులను కఠినంగా శిక్షించేలా గట్టి చట్టాన్ని తీసుకురావాలని ఆ పార్టీ ఎంపీ సందీప్ పాఠక్ డిమాండ్ చేశారు.
AAP : నీట్ పరీక్షల్లో అక్రమాలపై మోదీ లక్ష్యంగా ఆప్ విమర్శలు గుప్పించింది. దేశంలో ఎక్కడైనా ప్రశ్నా పత్రాలు లీకయితే నిందితులను కఠినంగా శిక్షించేలా గట్టి చట్టాన్ని తీసుకురావాలని ఆ పార్టీ ఎంపీ సందీప్ పాఠక్ డిమాండ్ చేశారు.
కాషాయ సర్కార్ పనితనానికి నీట్ తాజా ఉదాహరణని ఆయన మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కొలువుతీరినా అక్కడ ప్రశ్నాపత్రాల లీకేజ్ సర్వసాధారణమైందని వ్యాఖ్యానించారు. పేపర్ లీకేజ్‌లకు గుజరాత్ ప్రధాన కేంద్రంగా మారిందని దుయ్యబట్టారు.
నీట్ చిన్న పరీక్ష కాదని, పేపర్ లీకేజ్ విషయంలో ప్రధాన సూత్రధారి వెనుక శక్తివంతమైన వ్యక్తులు ఉండి ఉంటారని ఆయన పేర్కొన్నారు. నీట్ పరీక్షల అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టాలని సందీప్ పాఠక్ డిమాండ్ చేశారు.
Read More :
Assam Flood | అస్సాంని ముంచెత్తిన వరదలు.. 30 మంది మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
Sai Pallavi | నా బ్రెయిన్ వాడలేదు.. సీత పాత్రపై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కొత్తగూడెం ఏరియాలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

