AAP: పంజాబ్‌లో 8 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆమ్ ఆద్మీ
AAP: పంజాబ్‌లో 8 లోక్‌సభ స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనున్నది. ఆ 8 మంది సభ్యుల జాబితాను రిలీజ్ చేశారు. దీంట్లో అయిదు మంది ఆ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులే ఉన్నారు.
చండీఘడ్: పంజాబ్‌లో 8 లోక్‌సభ స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) పోటీ చేయనున్నది. ఆ 8 మంది సభ్యుల జాబితాను రిలీజ్ చేశారు. దీంట్లో అయిదు మంది ఆ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులే ఉన్నారు. అమృత్సర్ నుంచి మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్, ఖద్దూర్ సాహిబ్ నుంచి లాల్జిత్ సింగ్ భుల్లార్, బఠిండా నుంచి గుర్మీత్ సింగ్ కుడియా, సంగ్రూర్ నుంచి గుర్మీత్ సింగ్ మీట్ హయర్, పాటియాలా నుంచి బల్బీర్ సింగ్ పోటీ చేయనున్నారు. ఫతేఘర్ సాహిబ్ సీటు నుంచి గురుప్రీత్ సింగ్ జీపీని రంగంలోకి దించారు. మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన ఆయన ఈమధ్యే ఆప్‌లో చేరారు. ఫరీద్కోట్ స్థానం నుంచి పంజాబీ నటుడు కరంజిత్ అన్మోల్ పోటీలో ఉన్నారు. పంజాబ్‌లో మొత్తం 13 పార్లమెంటరీ స్థానాలు ఉన్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- Lok Sabha elections
- Punjab
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Mammootty | ఏడేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నా.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

