బస్టాండ్‌లోనే విద్యార్థిని మెడలో తాళి కట్టిన యువకుడు.. వీడియో వైరల్
Tamil Nadu | పెళ్లంటే అమ్మనాన్న ఆటంతా ఈజీ అనుకున్నాడు ఆ యువకుడు. ఇంకేముంది.. తనకు నచ్చిన అమ్మాయికి బస్టాండ్‌లోనే తాళి కట్టేశాడు. ఇక పెళ్లి చేసుకున్నాను కదా అని సంబుర పడిపోయాడు. ఆ
చెన్నై : పెళ్లంటే అమ్మనాన్న ఆటంతా ఈజీ అనుకున్నాడు ఆ యువకుడు. ఇంకేముంది.. తనకు నచ్చిన అమ్మాయికి బస్టాండ్‌లోనే తాళి కట్టేశాడు. ఇక పెళ్లి చేసుకున్నాను కదా అని సంబుర పడిపోయాడు. ఆ విద్యార్థిని కూడా ముసి ముసి నవ్వులతో మురిసిపోయింది. కానీ సదరు అబ్బాయి కటకటలా పాలయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని కడలూరు జిల్లాకు చెందిన ఓ 17 ఏండ్ల యువకుడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు. ఇక తనకు తెలిసిన అమ్మాయి(16) ఇంటర్ చదువుతోంది. వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే బస్టాండ్‌లోనే ఆ విద్యార్థినికి యువకుడు తాళి కట్టేశాడు. ఫ్రెండ్స్ కూడా పూలు చల్లి ఆశీర్వదించారు. పెళ్లి చేసుకున్నామని వారిద్దరూ సంతోషపడిపోయారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.
ఇక ఈ వీడియో పోలీసుల దాకా చేరడంతో తీవ్రంగా స్పందించారు. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాలిటెక్నిక్ స్టూడెంట్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ అమ్మాయికి పోలీసులు, అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు.
காலேஜ் மாணவிகள் பரவாயில்லை ஆனால் பள்ளி மாணவிகள் நிலை மோசம் ஆகிரது பெற்றோர்கள் மாணவிகளின் ஸ்கூல் பேக் & மொபைலை பெற்றோர்கள் கண்காணிக்கவும்😭😭😭 pic.twitter.com/BUdtkbCGVq
— SP Chhandak (@CHHANDAK175) October 10, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

