Mumbai Blast: త్వరలో ముంబైను పేల్చేస్తా.. మెసేజ్ పంపిన వ్యక్తి అరెస్టు
Mumbai Blast: ముంబై నగరాన్ని పేల్చివేస్తానంటూ ఓ వ్యక్తి ట్విట్టర్లో మెసేజ్ చేశాడు. ఆ వ్యక్తిని ముంబై పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు. ఎందుకు ఆ వ్యక్తి అలా బెదిరించాడన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ముంబై: ముంబై(Mumbai)ను త్వరలో పేల్చివేయనున్నట్లు ఓ వ్యక్తి బెదిరించాడు. మే 22వ తేదీన ఉదయం 11 గంటలకు ముంబై పోలీసులకు ఆ మెసేజ్ అందింది. ట్విట్టర్లో బెదిరింపునకు పాల్పడిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ వ్యక్తి గురించి ఆరా తీసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బెదిరింపు మెసేజ్(Threat Message) చేసిన ఆ వ్యక్తిని మరింత లోతుగా విచారించనున్నారు. ఈ ఘటన గురించి ముంబై పోలీసులు త్వరలో మరింత సమాచారాన్ని వెల్లడించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

