బెంగళూరు, ఆగస్టు 10: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మాన వ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌లో కీలక ముందుడుగు పడింది. ఏదైనా అనుకోని విప త్తు తలెత్తినప్పుడు వ్యోమగాములు సురక్షితంగా బయటపడేందుకు సంబంధించిన ‘లో ఆల్టిట్యూడ్ ఎస్కేప్ మోటార్’ (ఎల్ఈఎం) పరీక్షను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. శ్రీహరికోటలోని స్పేస్‌పోర్టు నుంచి దీన్ని పరీక్షించారు.