Helicopter Crash: మహారాష్ట్రలో కూలిన హెలికాప్టర్.. శివసేన నేతకు తప్పిన ప్రమాదం.. వీడియో
Helicopter Crash: మహారాష్ట్రలో ఓ ప్రైవేటు హెలికాప్టర్ కూలింది. ఈ ఘటన రాయ్‌గడ్ జిల్లాలోని మహద్ పట్టణంలో జరిగింది. శివసేన డిప్యూటీ నేత సుష్మా అధారే ఆ హెలికాప్టర్లో ప్రయాణించాల్సి ఉంది. అయితే ఆ నేతను తీసుకువెళ్లేందుకు వస్తున్న హెలికాప్టర్.. ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది.
రాయ్‌గడ్: మహారాష్ట్రలో ఓ ప్రైవేటు హెలికాప్టర్ కూలింది(Helicopter Crash). ఈ ఘటన రాయ్‌గడ్ జిల్లాలోని మహద్ పట్టణంలో జరిగింది. శివసేన డిప్యూటీ నేత సుష్మా అధారే ఆ హెలికాప్టర్లో ప్రయాణించాల్సి ఉంది. అయితే ఆ నేతను తీసుకువెళ్లేందుకు వస్తున్న హెలికాప్టర్.. ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది. ల్యాండింగ్ జరుగుతున్నప్పుడు ఆ హెలికాప్టర్ అటూ ఇటూ ఊగింది. బ్యాలెన్స్ తప్పింది. ఆ హెలికాప్టర్‌ను అదుపు చేసేందుకు పైలెట్ ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఖాళీ మైదానంలో ఆ హెలికాప్టర్ ఒక్కసారిగా భారీ శబ్ధం చేస్తూ కూలింది. ఆ ప్రాంతం నుంచి దుమ్ము లేచింది. కూలుతున్న సమయంలో ఆ హెలికాప్టర్ నుంచి పైలెట్ కిందకు దూకాడు. అయితే అతను ప్రాణాలతో ఉన్నట్లు తెలిసింది. వైట్ అండ్ బ్లూ కలర్లో ఉన్న రోటరీ వింగర్ హెలికాప్టర్ ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు, రెస్క్యూ బృందాలను ఆ ప్రదేశానికి వెంటనే చేరుకున్నారు. శివసేన లీడర్ సుష్మా అధారే.. కారులో ప్రచారం కోసం బయలుదేరి వెళ్లారు.
Maharashtra: Pilot injured as private #helicopter tilts during landing in #Maharashtra Raigad district pic.twitter.com/52QlRK6lt4
— Parteek Behl پراتک بہل (@BehlParteek) May 3, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

