Viral Video: మూగజీవాలకూ మనసుంటుంది..తనను అమ్మేస్తున్నాడని యజమానిని పట్టుకొని మేక ఎలా ఏడ్చిందో చూడండి!!
ఇటీవల ముస్లింలు బక్రీద్ (ఈద్ అల్-అధా)ను ఘనంగా జరుపుకున్నారు. అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఒకరైన హజరత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకొనే పండగ బక్రీద్. ఈ పండుగ రోజు పెంపుడు జంతువులు గొర్రె, మేక, ఎద్దు లేదా ఒంటె లను ఇబ్రహీం ప్రవక్త సంస్మణార్థం బలి ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు దీన్ని పాటిస్తారు. దీన్ని ఉధియా లేదా ఖుర్బానీ అంటారు. కాగా, బక్రీద్ ఖుర్బానీ కోసం ఓ యజమాని తన మేకను అమ్మేందుకు ప్రయత్నించగా, అది అతడిని హత్తుకొని ఏడ్చింది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.

మేక దాని యజమాని చేతుల్లో ఏడుస్తూ కనిపించిన హృదయ విదారక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. ఈ వీడియోలో పెద్ద మేక తన యజమాని భుజంపై తల పెట్టి ఏడుస్తుంది. అతడు తన మేకను కౌగిలించుకోవడం కనిపిస్తుంది. ఏడుస్తున్నఆ మూగజీవిని పక్కనే ఉన్న మరోవ్యక్తి ఓదార్చడం చూడొచ్చు. ఫేస్బుక్లో వైరల్గా మారిన ఈ వీడియో వేల సంఖ్యలో వీక్షణలు సొంతంచేసుకుంది. నెటిజన్లు విచారకరమైన ఎమోజీలతో స్పందించారు.
Quran goat crying emotional video 😭😭 pic.twitter.com/M5JBu2CkaT
— Myasir Myasir (@SalafiMyasir_21) July 12, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!