దుబాయ్‌లో పంజాబ్ మహిళకు 8 కోట్ల జాక్‌పాట్
ఏటా క్రమం తప్పకుండా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలినియమ్ డ్రా లాటరీ టికెట్ కొనే పాయల్ అనే పంజాబ్ మహిళను 12 ఏండ్లకు అదృష్టం వరించింది. పెండ్లి రోజు సందర్భంగా భర్త ఇచ్చిన నగదు బహుమతితో టికెట్ కొన్న ఆమెకు ఏకంగా రూ.8.3 కోట్ల జాక్‌పాట్ తగిలింది.
- 12 ఏండ్లకు వరించిన లాటరీ
దుబాయ్: ఏటా క్రమం తప్పకుండా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలినియమ్ డ్రా లాటరీ టికెట్ కొనే పాయల్ అనే పంజాబ్ మహిళను 12 ఏండ్లకు అదృష్టం వరించింది. పెండ్లి రోజు సందర్భంగా భర్త ఇచ్చిన నగదు బహుమతితో టికెట్ కొన్న ఆమెకు ఏకంగా రూ.8.3 కోట్ల జాక్‌పాట్ తగిలింది. గురువారం లాటరీ కంపెనీ ప్రతినిధులు ఆమె భర్తకు ఈ విషయంలో ఫోన్లో చెప్పినప్పుడు ఆమె ఉబ్బితబ్బిబయ్యారు. ‘ప్రతిసారీ దుబాయ్ ఎయిర్‌పోర్టులో టికెట్ కొనేదాన్ని. ఈ ఏడాది ఆన్లైన్లో కొన్నాను. 3 అంకె ఎక్కువగా కలిగిన నెంబర్ కలిగిన టికెట్‌ను తీసుకున్నా. ఈ డబ్బులో ఎక్కువ భాగం నా కవలపిల్లల చదువు కోసం ఉపయోగిస్తా. కొంత మొత్తాన్ని పంజాబ్ సమాజానికి సేవ చేయడానికి, కొంత ఆస్ట్రేలియాలోని నా సోదరుడికి ఇస్తాను’ అని పాయల్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

