Chandrapur | ట్రావెల్స్ బస్సు కిందికి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు దుర్మరణం
మహారాష్ట్రలోని (Maharashtra) చంద్రాపూర్ (Chandrapur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రాపూర్ జిల్లాలోని కాన్పా (Kanpa Village) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.
ముంబై: మహారాష్ట్రలోని (Maharashtra) చంద్రాపూర్ (Chandrapur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రాపూర్ జిల్లాలోని కాన్పా (Kanpa Village) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.
కారు నాగ్‌పూర్ (Nagpur) నుంచి నాగ్‌భీడ్‌కు (Nagbheed) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయిందని చెప్పారు. గాయపడినవారిలో మహిళతోపాటు చిన్నారి ఉందన్నారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం నాగ్‌పూర్‌కు తరలించామన్నారు. ఈఘనటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bus
- car
- Chandrapur
- Kanpa Village
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

