ఈ ఏడాదిలో 186 ఉగ్రవాదులు హతం : జమ్మూ కశ్మీర్ డీజీపీ
186 Terrorists Killed | ఈ ఏడాదిలో పాక్ జాతీయులు 56 మంది సహా మొత్తం 168 మంది ఉగ్రవాదులను హతమయ్యారని, మరో 159 మందిని అరెస్టు చేసినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ శనివారం తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతంలో
జమ్మూ : ఈ ఏడాదిలో పాక్ జాతీయులు 56 మంది సహా మొత్తం 168 మంది ఉగ్రవాదులను హతమయ్యారని, మరో 159 మందిని అరెస్టు చేసినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ శనివారం తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతంలో ‘జీరో టెర్రర్’ కార్యకలాపాలను సాధించేందుకు పోలీసులు, భద్రతా బలగాలు సరైన దిశలో ముందుకెళ్తున్నాయని తెలిపారు. 2022 ముగింపు సందర్భంగా శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
పాక్ ప్రేరేపిత 146 టెర్రర్ మాడ్యూల్స్, ఒక్కొక్కరు నలుగురి నుంచి ఐదుగురు సభ్యులతో కూడిన సెలెక్టివ్ అండ్ టార్గెటెడ్ హత్యలు, గ్రెనేడ్, ఐఈడీ దాడులను పసిగట్టి అరికట్టామన్నారు. ఈ ఏడాదిలో జమ్మూ కశ్మీర్లో వంద మంది యువకులు తీవ్రవాదంలో చేరారని, ఇది అత్యంత కనిష్ఠమని పేర్కొన్నారు. ప్రస్తుతం 100 కంటే కొంచెం ఎక్కువగా ఉన్న యాక్టివ్ టెర్రరిస్టుల సంఖ్యను రెండంకెల సంఖ్యకు తగ్గించేందుకు భద్రతా బలగాలు కృషి చేస్తున్న సమయంలో.. వారిలో ఎక్కువ మందిని హతం చేసినట్లు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

