మహాశివరాత్రి ఊరేగింపులో విషాదం : విద్యుత్ షాక్‌తో 14 మంది చిన్నారులకు గాయాలు
జైపూర్ : రాజస్ధాన్‌లోని కోటాలో దారుణం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం జరిగిన ప్రదర్శనలో 14 మంది చిన్నారులకు గాయాలయ్యాయి.
జైపూర్ : రాజస్ధాన్‌లోని కోటాలో దారుణం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం జరిగిన ప్రదర్శనలో 14 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. విద్యుత్ షాక్‌తో గాయాలైన పిల్లలను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్ధాన్ ఇంధన శాఖ మంత్రి హీరాలాల్ నాగర్ ఆస్పత్రికి చేరుకుని గాయపడిన చిన్నారులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వారు ఆస్పత్రి అధికారులను ఆదేశించారు.
Read More :
వంట గ్యాస్ ధర తగ్గింపు రాజకీయ ఎత్తుగడ : మోదీ సర్కార్‌పై భగ్గుమన్న విపక్షం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | చూపులతోనే కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న కృతి శెట్టి!
Keerthy Suresh | చీరకట్టులో కీర్తి సురేష్ అందాల విందు.. చూపులతోనే కుర్రాళ్లకు చెక్!
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
IND vs NZ | ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌కు 87 పరుగుల భారీ ఓటమి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

