Home
National
100 Year Old Man Breaks Guinness World Record For Working In Same Company For Over 84 Years
84 ఏండ్లుగా ఒకే కంపెనీలో ఉద్యోగం!
కంపెనీలు మారడం ఈ రోజుల్లో సర్వసాధారణం. పని వాతావరణం నచ్చకో, అధిక జీతం కోసమో ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతుంటారు.
న్యూఢిల్లీ, మే 5: కంపెనీలు మారడం ఈ రోజుల్లో సర్వసాధారణం. పని వాతావరణం నచ్చకో, అధిక జీతం కోసమో ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతుంటారు. అయితే బ్రెజిల్‌కు చెందిన వందేండ్ల వృద్ధుడు గత 84 ఏండ్లుగా ఒకే కంపెనీలో పనిచేస్తూ గిన్నెస్ రికార్డు నెలకొల్పాడు. శాంటా కరాటినాలోని చిన్న పట్టణంలో జన్మించిన వాల్టర్ ఓర్త్మన్.. 1938లో తన 15వ ఏట ఓ టెక్స్టైల్ కంపెనీలో షిప్పింగ్ అసిస్టెంట్‌గా చేరాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవలే తన సహోద్యోగుల మధ్య వందో పుట్టినరోజు జరుపుకున్నారు. అత్య ంత సుదీర్ఘకాలం (84 ఏండ్ల 9 రోజులు) ఒకే కంపెనీలో పనిచేసిన వ్యక్తిగా ఆయన గిన్నెస్ రికార్డు సాధించాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

