భారత్‌కు చైనానే మొదటి శత్రువు: రావత్

న్యూఢిల్లీ: భారత్‌కు మెదటి శత్రువు పాకిస్థాన్ కాదని, చైనా అని త్రిదళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ అన్నారు. వాస్తవధీన రేఖ వెంట ఉద్రిక్తతల తగ్గింపు కంటే ముందుగా బలగాల ఉపసంహరణపైనే భారత్ దృష్టి పెట్టిందన్నారు. ఢిల్లీలో గురువారం జరిగిన టైమ్స్ నౌ సమ్మిట్-2021 సందర్భంగా మాట్లాడుతూ రావత్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2020 ఏప్రిల్ ముందునాటి పరిస్థితులకు తిరిగి వెళ్లడంపైనే లక్ష్యంగా దృష్టి కేంద్రీకరించామన్నారు. అరుణాచల్‌లో చైనా ఒక గ్రామాన్ని నిర్మించిందన్న వార్తలపై స్పందిస్తూ అవాస్తమని తోసిపుచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
IND vs NZ 2nd ODI | వర్షం కారణంగా 47 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

