గర్భిణిపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
బీజేపీ పాలిత రాజస్థాన్‌లో గర్భవతి అయిన 16 ఏండ్ల బాలికపై కారులో ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ దాడి సమయంలో ఆ బాలికకు ప్రసవం అయ్యి బిడ్డకు జన్మనిచ్చింది.
జైపూర్: బీజేపీ పాలిత రాజస్థాన్‌లో గర్భవతి అయిన 16 ఏండ్ల బాలికపై కారులో ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ దాడి సమయంలో ఆ బాలికకు ప్రసవం అయ్యి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వారు ఆమెను పసికందుతో పాటు రోడ్డుపై పడేసి పరారయ్యారు. హృదయవిదారకమైన ఈ ఘటన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేకు సమీపంలోని కోల్వా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలిని నిందితులు ముగ్గురు అపహరించి ఈ దారుణానికి పాల్పడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

