కోర్టు గదిలో స్పృహ తప్పి పడిపోయిన ఆర్జేడీ ఎమ్మెల్యే

పాట్నా: బీహార్‌కు చెందిన ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ సోమవారం కోర్టు గదిలో స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో ఆయనను వెంటనే పాట్నా ఎయిమ్స్‌కు తరలించారు. మోకామా నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన అనంత్ సింగ్, డాన్ నుంచి రాజకీయ నేతగా ఎదిగారు. ఆయనకు వ్యతిరేకంగా పలు నేరారోపణలు ఉన్నాయి. 2005, 2010 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. 2015లో పప్పు యాదవ్ మర్డర్ కేసులో అనంత్ సింగ్ అరెస్ట్ అయ్యారు. దీంతో ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఆయనకు టికెట్ నిరాకరించింది. అయినప్పటికీ జైలు నుంచే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనంత్ సింగ్‌కు ఆర్జేడీ టికెట్ ఇచ్చింది. దీంతో సొంత నియోజకవర్గమైన మోకామా నుంచి ఆయన మరోసారి విజయం సాధించారు. కాగా, లాడ్మాలోని ఆయన పూర్వికుల ఇంట్లో ఏకే-47, గ్రైనేడ్లు లభించిన కేసులో గత ఏడాది ఆగస్టులో అనంత్ సింగ్ ఢిల్లీ కోర్టులో లొంగిపోయారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

