Atmakur(M) : ఎల్లమ్మ చెరువు కత్వ గండి పరిశీలన
ఆత్మకూరు(ఎం) మండలంలోని కూరెళ్లలో కురిసిన భారీ వర్షంతో గ్రామంలోని ఎల్లమ్మ చెరువు పూర్తిగా నిండి అలుగు పొస్తుంది.
ఆత్మకూరు(ఎం), అక్టోబర్ 14 : ఆత్మకూరు(ఎం) మండలంలోని కూరెళ్లలో కురిసిన భారీ వర్షంతో గ్రామంలోని ఎల్లమ్మ చెరువు పూర్తిగా నిండి అలుగు పొస్తుంది. మంగళవారం ఖత్వాకు గండ్లు పడడంతో గ్రామస్తులు అందించిన సమాచారంతో నీటి పారుదల శాఖ, రెవెన్యూ అధికారులు చెరువు కత్వకి పడిన గండ్లు పరిశీలించారు. వెంటనే చెరువు కత్వకి పడిన గండ్లను పూడ్చడంతో పాటు మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను గ్రామస్తులు కోరారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
Cyclone Arnab | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. దక్షిణమధ్య రైల్వే అప్రమత్తం.. పలు రైళ్లు రద్దు..!
మీరు ముఖ్యమంత్రి అవుతారు సార్.. కేటీఆర్‌తో బాలుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

