తుంగతుర్తిలో ఘనంగా విద్యాసాగర్ రావు జయంతి వేడుకలు
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి సాగు నీటిరంగంలో జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేసిన రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్, సాగునీటి రంగ నిపుణుడు, అమరజీవి విద్యాసాగర్ రావు సేవలు మరువలేనివని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య...
తుంగతుర్తి, నవంబర్ 14 : సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి సాగు నీటిరంగంలో జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేసిన రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్, సాగునీటి రంగ నిపుణుడు, అమరజీవి విద్యాసాగర్ రావు సేవలు మరువలేనివని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యక్రమంలో విద్యాసాగర్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ వెంట నడుస్తూ తెలంగాణ ప్రాంతానికి కావాల్సిన నీటి వనరుల ఏర్పాటు, ఉపయోగాల గురించి చర్చించి సూచనలు అందించిన తమ ప్రాంత వాసి విద్యాసాగర్ రావు కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గుండగాని రాములుగౌడ్, మండల నాయకులు తునికి సాయిలు గౌడ్, గోపగాని రమేశ్ గౌడ్, ఉప్పుల నాగమల్లు, నల్లబెల్లి వెంకటేష్, గోపగాని వెంకన్న గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తిలో ఘనంగా విద్యాసాగర్ రావు జయంతి వేడుకలు
సారపాకలో బాల గ్రామ సభ
Male Prisoner Made To Wear Saree | జైలులో యువకుడికి చీర కట్టించి.. లైంగికంగా వేధించిన తోటి ఖైదీలు
Boinapalli Vinod Kumar | సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ గురించి రాయకపోవడం బాధాకరం : మాజీ ఎంపీ వినోద్ కుమార్
ఇళ్ల స్థలాల కోసం ఎర్రజెండాలు.. భూమి కోసం రైతు కుటుంబం పోరాటం
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?

