SP Rema Rajeshwari | నల్లగొండ జిల్లా నూతన ఎస్పీగా రెమా రాజేశ్వరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎస్పీగా పనిచేసిన డీఐజీ రంగనాధ్ రిలీవ్ అవుతూ ఆమెకు బాధ్యతలు అప్పగించారు.
నల్లగొండ : నల్లగొండ జిల్లా నూతన ఎస్పీగా రెమా రాజేశ్వరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎస్పీగా పనిచేసిన డీఐజీ రంగనాధ్ రిలీవ్ అవుతూ ఆమెకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీకి పోలీస్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.