తుంగతుర్తి నియోజకవర్గంలో లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలు అందజేత
తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాల్లోని నూతన పెన్షన్ లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ సోమవారం మంజూరు పత్రాలు అందజేశారు. మండల కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో...
తుంగతుర్తి, నవంబర్ 16 : తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాల్లోని నూతన పెన్షన్ లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ సోమవారం మంజూరు పత్రాలు అందజేశారు. మండల కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ దయానందం, ఎంపీడీవో చలపతి, రైతు సహకార సంఘం చైర్మన్ గుడిపాటి సైదులు, మార్కెట్ వైస్ చైర్మన్ వెంకన్న, తుంగతుర్తి సర్పంచ్ సాయిబాబా, అన్నారం సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి, తుంగతుర్తి మండలాధ్యక్షుడు రేగటి రవి గౌడ్, మద్దిరాల మండలాధ్యక్షుడు పచ్చిపాల వెంకన్న పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తి నియోజకవర్గంలో లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలు అందజేత
బీఆర్ఎస్ నాంపల్లి సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్
‘ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో గొప్పది’
Suicide attempt | సాగునీటిని అడ్డుకున్న మంత్రి వివేక్ అనుచరులు.. రైతు ఆత్మహత్యాయత్నం
భద్రాద్రి జిల్లాలో పిల్లల ప్రజావాణి
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

