నల్లగొండ మండలంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
నల్లగొండ మండలంలోని తొరగల్, కొత్తపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) వై.శేఖర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
– రైతులు నాణ్యమైన ధాన్యం అందించి.. ప్రభుత్వ మద్దతు ధర పొందాలి
– డీఆర్డీఓ వై.శేఖర్ రెడ్డి
నల్లగొండ రూరల్ ,అక్టోబర్ 27 : నల్లగొండ మండలంలోని తొరగల్, కొత్తపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) వై.శేఖర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని తూర్పారబట్టి, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో సీరియల్ క్రమాన్ని పాటిస్తూ ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మండల ఎంపీడీఓ యాకూబ్ నాయక్, డీపీఎం వీరయ్య, ఏఓ శ్రీనివాస్, నల్లగొండ ఏపీఎం సీహెచ్.వినోద, తొరగల్ సర్పంచ్ లింగయ్య, కొత్తపల్లి సర్పంచ్ రేణుక, వార్డు సభ్యులు, గ్రామ సంఘం అధ్యక్షురాలు, ఓబీలు, సీసీలు, కే. శంకర్, టీ. శారద, సీఆర్పీ నాగలక్ష్మి, వీఓఏలు పాల్గొన్నారు.

నల్లగొండ మండలంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండ మండలంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
Arnab Cyclone | విశాఖలో మొదలైన అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. వీడియో
వసతి గృహాల్లో పరిశుభ్రతను పాటించాలి : ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ చందన
అక్రమ విద్యుత్ కనెక్షన్‌తో అటవీ జంతువులకు ఉచ్చు.. నలుగురిపై కేసు
Jio Platforms | జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్.. కీలకమైన అంశాలు ఇవే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

