పూలతో బతుకమ్మ వైభవం- అక్షరాలతో భావితరాల వికాసం
ప్రాథమికోన్నత పాఠశాల పాలెంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ముందస్తు బతుకమ్మ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మను అందంగా తయారు చేసి ఆడి పాడారు. బతుకమ్మను పేర్చే ప్రతి పువ్వులో...
నకిరేకల్, అక్టోబర్ 09 : ప్రాథమికోన్నత పాఠశాల పాలెంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ముందస్తు బతుకమ్మ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మను అందంగా తయారు చేసి ఆడి పాడారు. బతుకమ్మను పేర్చే ప్రతి పువ్వులో ఒక క్రమం, అందం ఉన్నట్లే… మన పిల్లల తొలి అడుగుల్లో చదవడం, రాయడం, లెక్కలు నేర్పడం అంతే ముఖ్యమనే సారాంశంతో బతుకమ్మలు తయారు చేశారు. ప్రకృతిని ఆరాధించే మన సంస్కృతితో పాటు, ప్రాథమిక అక్షరాస్యత–సంఖ్యాజ్ఞానాన్ని (FLN) ప్రతి చిన్నారికి అందిద్దాం, చదువుల వెలుగులతో వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దుదామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎల్.నగేష్, ఉపాధ్యాయులు టి.నర్సింహమూర్తి, జి.కల్పన, ఎస్.పద్మలత, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పూలతో బతుకమ్మ వైభవం- అక్షరాలతో భావితరాల వికాసం
ప్లాస్టిక్ కవర్ల విక్రయాలపై అధికారుల రైడ్
Nobel Peace Prize: భారత సంతతి మహిళ నవనీతం నావి పిళ్లైకు నోబెల్ శాంతి బహుమతి
Manne Krishank | అనుముల ఫ్యామిలీ కాదు..అనకొండ ఫ్యామిలీ : మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

