తుంగతుర్తిలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు
తుంగతుర్తి నియోజవర్గ కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో వైద్య సిబ్బంది బుధవారం డాక్టర్స్ డే సందర్భంగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ..
తుంగతుర్తి, జులై 01 : తుంగతుర్తి నియోజవర్గ కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో వైద్య సిబ్బంది బుధవారం డాక్టర్స్ డే సందర్భంగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ సమాజంలో అన్ని వృత్తుల కన్నా వైద్య వృత్తి ఎంతో ప్రత్యేకమైనదని డాక్టర్లుగా తాము ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే ఎంతో సంతోషం కలుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ల నర్సింగ్, హెడ్ నర్సులు, శానిటేషన్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

