Ramagiri : ‘పీజీ పరీక్ష ఫీజు గడువును పొడిగించాలి’
నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు తేదీని పొడిగించాలని బీఆర్ఎస్వీ వర్సిటీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ అన్నారు. ఈ మేరకు బుధవారం యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉపేందర్‌కు..
– బీఆర్ఎస్వీ ఎంజీయూ అధ్యక్షుడు వాడపల్లి నవీన్
రామగిరి, జనవరి 21 : నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు తేదీని పొడిగించాలని బీఆర్ఎస్వీ వర్సిటీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ అన్నారు. ఈ మేరకు బుధవారం యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉపేందర్‌కు 200 మంది విద్యార్థుల సంతకాలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. అకాడమిక్ అల్మనాక్ ప్రకారం ఫిబ్రవరి 02 వరకు చివరి వర్కింగ్ డే ఉన్నప్పటికీ ముందుగానే పరీక్ష ఫీజులు వసూలు చేయడం వల్ల చాలా మంది విద్యార్థులకు హాజరు శాతం తక్కువగా ఉండటం, అలాగే కండోనేషన్ ఫీజు విద్యార్థులపై ఆర్థిక భారంగా మారిందన్నారు. కావునా విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 02వ తేదీ వరకు పరీక్ష ఫీజు గడువును పొడిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కొమ్ము గణేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- BRSV
- MGU
- Nalgonda News
- PG exam fee
RELATED ARTICLES
తాజా వార్తలు
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
పోలీస్ ఉద్యోగార్థులకు బుసిరెడ్డి ఫౌండేషన్ చేయూత
Protein Vs Fiber | బరువు తగ్గాలంటే ప్రొటీనా? ఫైబరా? అసలు నిజం ఇదే!
Toxic | యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. రూ.200 కోట్ల ఓటీటీ డీల్‌పై నీలినీడలు!
Hanuma Reddy | రిలీజ్ ముందే బంపరాఫర్.. యష్‌తో డేవిడ్ రెడ్డి దర్శకుడు కొత్త సినిమా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

