వరుస ఆఫర్లతో కన్నడ భామ బిజీబిజీ!

బెంగళూర్ : కన్నడ సినీ ఇండస్ట్రీని కుదిపేసిన డ్రగ్ మాఫియా కేసులో అరెస్ట్ అనంతరం బెయిల్‌పై ఇటీవల విడుదలైన నటి రాగిణి ద్వివేది వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. కర్వ-3 ప్రాజెక్టుపై ఇప్పటికే సంతకం చేసిన కన్నడ భామ తాజాగా జానీ వాకర్ అనే మూవీలో ఆన్‌స్క్రీన్‌పై మెరువనున్నారు. ముఫ్తీ మూవీని తెరకెక్కించిన వేదిక్ నిర్ధేశకత్వంలో జానీ వాకర్ రూపొందనుంది.
ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసే కథాంశంతో ఈ సినిమా పలు భాషల్లో నిర్మితమవుతోంది. ఈ మూవీలో రాగిణి మరోసారి పోలీస్ అధికారిగా ప్రేక్షకులను మెప్పించనున్నారు. పోలీస్ అధికారిగా నటించడం తనకు ఎప్పటికీ ఆసక్తికరమేనని కన్నడ భామ ఈ సినిమా గురించి చెప్పుకొచ్చారు. డ్రగ్స్ కేసు అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చినప్పటి నుంచి రాగిణి ద్వివేదికి వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయని అయితే ఆమె సెలెక్టివ్‌గా ఆయా మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
Read Today's Latest Movie-gossips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

