నిర్మాత కృష్ణమోహన్‌రావు కన్నుమూత

ప్రముఖ నిర్మాత,ఆర్కే ఫి లిమ్స్ అసోసియేట్స్ అధినేత కోవెలమూడి కృష్ణమోహన్‌రావు(81) అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావుకు కృష్ణమోహన్‌రావు అన్నయ్య అవుతారు. ఆర్కే ఫిలిమ్ అసోసియేట్స్ బ్యానర్‌పై సోదరుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో భలేకృష్ణుడు, అపూర్వ సహోదరులు, యుద్దభూమి, అల్లరి మొగుడు, అల్లరి ప్రియుడు, ముద్దుల ప్రియుడు, ఘరానా బుల్లో డు,బొంబాయి ప్రియుడు, ఇద్దరు మిత్రులుతో పాటు పలు విజయవంతమైన చిత్రాల్ని కృష్ణమోహన్‌రావు నిర్మించారు. ఆయన అంత్యక్రియలను గురువారం మహాప్రస్ధానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణమోహన్‌రావుకు భార్య వాణీతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
Read Today's Latest Movie-gossips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

