ఆకాశ వీధుల్లో..

గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. మనోజ్ జేడీ, డీజే మణికంఠ నిర్మాతలు. పూజిత పొన్నాడ కథానాయిక. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు క్రిష్ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఫస్ట్‌లుక్ వినూత్నంగా ఉంది. టీజర్‌తో పాటు రెండు పాటలు నన్ను ఆకట్టుకున్నాయి’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘రెండున్నరేళ్ల కృషికి నిదర్శనమిది. రొటీన్‌కు భిన్నమైన ప్రేమకథతో తెరకెక్కించాం. ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని అలరిస్తుంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జుడా శాండీ, ఛాయాగ్రహణం: విశ్వనాథ్‌రెడ్డి.
Read Today's Latest Movie-gossips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

