ఘనంగా అందెశ్రీ ప్రథమ వర్ధంతి వేడుకలు
అందెశ్రీ ప్రథమ వర్ధంతి వేడుకలను సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
మద్దూరు (ధూళిమిట్ట): ప్రజా కవి అందెశ్రీ ప్రథమ వర్ధంతి వేడుకలను సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అందెశ్రీ సొంత మండలమైన మద్దూరులో ఆయన చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందెశ్రీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో అందెశ్రీ పాత్ర ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోయిని పవన్, రాగుల బాల నరసయ్య, పిడిశెట్టి రాజు, ఆరే సాయిలు, కత్రోజు నరసింహ చారి, సిరిమల్లె శ్రీనివాస్, కొలుపుల రాము తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aaryavir Sehwag: ఆర్యవీర్ సెహ్వాగ్ సెంచరీ
పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు దారుణ హత్య
Sonia Gandhi: మోదీతో ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ జరగలేదు: సోనియా గాంధీ
Donga Naa Koduku | ‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ మౌళి కొత్త సినిమా.. ‘దొంగ నా కొడుకు’ ట్రైలర్ రిలీజ్
Protocol 32 | ఒకే సాచెట్లో 32 రకాల పోషకాలు.. కొత్త సప్లిమెంట్‌ను ఆవిష్కరించిన యువరాజ్ సింగ్..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

