జహీరాబాద్‌లో ఏటీఎం చోరీకి విఫలయత్నం.. దొంగల అరెస్ట్
ఏటీఎం చోరీ| ల్లాలో ఏటీఎంలో చోరీకి యత్నించిన దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని జహీరాబాద్ మండలం రంజోల్‌లోని ఇండిక్యాష్ ఏటీఎంలో డబ్బును ఎత్తుకెళ్లడానికి ఇద్దరు దొంగలు విఫలయత్నం చేశారు.

సంగారెడ్డి: జిల్లాలో ఏటీఎంలో చోరీకి యత్నించిన దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని జహీరాబాద్ మండలం రంజోల్‌లోని ఇండిక్యాష్ ఏటీఎంలో డబ్బును ఎత్తుకెళ్లడానికి ఇద్దరు దొంగలు విఫలయత్నం చేశారు. అర్ధరాత్రి సమయంలో షట్టర్ ఎత్తి ఏటీంఎం సెంటర్లోకి ప్రవేశించారు. గడ్డపారతో ఏటీఎం మిషన్, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అయితే అటుగా వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు ఏటీఎం సెంటర్ షెట్టర్ ఎత్తి ఉండటాన్ని గమనించారు. ఈ క్రమంలో చోరీకి యత్నిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను సంగారెడ్డి జిల్లా కోహీర్ వాసులుగా గుర్తించారు. నిందితులుపై కేసు నమోదుచేశారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

