బీరంగూడలో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం | సాఫ్ట్వేరు ఉద్యోగి అదృశ్యమైన సంఘటన సోమవారం అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

అమీన్పూర్, సెప్టెంబర్ 27 : సాఫ్ట్వేరు ఉద్యోగి అదృశ్యమైన సంఘటన సోమవారం అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అమీన్పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్పూర్ మండలం బీరంగూడలోని రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసం ఉంటున్న మహ్మద్ ఖాసీం కుమారుడు షేక్ షఫీయుల్లా (27) టెక్ మహేంద్రలో సాఫ్ట్వేర ఉద్యోగిగా పని చేస్తున్నాడు.
కాగా, సోమవారం ఉదయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు. షేక్ షఫీయుల్లా మానసికస్థితి సరిగ్గా లేదని, సైక్రియాటిక్ వద్ద అతడికి మెడిసిన్స్ కూడా వాడుతున్నటుగా పేర్కొన్నారు. ఇంట్లో నుంచి వెళ్లేప్పుడు ఆధార్ కార్డు, రూ.50 వేల నగదు తీసుకెళ్లినట్లు వెల్లడించారు. తండ్రి మహ్మద్ ఖాసీం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

