నీలగిరి కిష్టయ్య మృతి పార్టీకి తీరని లోటు : పద్మాదేవేందర్‌రెడ్డి
గ్రామ అభివృద్ధికి, ప్రజాసేవకు అంకితమైన నాయకుడు నీలగిరి కిష్టయ్య మృతిపార్టీకి తీరని లోటని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు.
అక్టోబర్ 16, పాపన్నపేట : గ్రామ అభివృద్ధికి, ప్రజాసేవకు అంకితమైన నాయకుడు నీలగిరి కిష్టయ్య మృతిపార్టీకి తీరని లోటని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగ్ గ్రామ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నీలగిరి కిష్టయ్య మృతి వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కిష్టయ్య మృతి విషయం తెలుసుకున్న పద్మాదేవేందర్‌రెడ్డి శుక్రవారం నార్సింగ్ గ్రామానికి చేరుకున్నారు. ఆయన పార్థివదేహంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. కిష్టయ్య ఆత్మకు శాంతి చేకూరాలనిఆకాంక్షించారు. ఆమె వెంట పాపన్నపేట మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు జగన్, సర్పంచులు మల్లేశం, సాయిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు కుబేరుడు, నాయకులు సోములు, దుర్గయ్య, బాబాగౌడ్, గోపాల్, అనిల్‌రెడ్డి, బద్రి మల్లేశం, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, వెంకట్ రాములు, రవీందర్ నాయక్, సామెల్, నర్సింలు, మహిపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

